దివంగత మున్నంగి సూర్యనారాయణ గారి కి జే.వి.వి. రాష్ట్ర నాయకులు డాక్టర్ మువ్వ రామ రావు, డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి, మహమ్మద్ మియా , టి.వి.రావు , ఎం.వీరన్న, కే.బి.ఆర్.ప్రసాద్, ఎస్.ఎస్.కే.సుఖ్దేవ్, మాదివాడ, షేక్ బాబా, నారాయణ రాజు తదితరులు , భారత హేతువాద సంఘం నాయకులు గుమ్మ వీరన్న , మానవ వికాస వేదిక నాయకులు కే.వి.ఆర్., జన విజ్ఞాన వేదిక నాయకులు రమేష్ తదితరులు ఘనంగా నివాళి అర్పించారు.
(08.01.2012 - ఆదివారం నాడు జే.వి.వి.రాష్ట్ర కార్యాలయంలో సంతాపసభ జరుగును)
డాక్టర్ జి.విజయ కుమార్ పై పోలీసు దాడిని జే.వి.వి. తీవ్రంగా ఖండిస్తుంది
Several protestors, including Gudur CI Rambabu, JVV district leader Dr. Vijay Kumar and others suffered injuries in the melee and the police lathi charge in the public hearing.
Following the complaints, the police registered cases against the power plant officials, protestors and the police and took two persons into custody. The public hearing ended inconclusively and Gudur MLA Balli Durga Prasad Rao, Joint Collector Saurabh Gaur, Sub-Collector Veera Pandiyan and PCB officials who attended the programme left the place following tension in the village.
V.S.F.Thermal Power Plant is a 350 mega watt project and the management is proposing to install the project in 1, 200 acres near Ankulapaturu village of Chillakur mandal in Gudur division in the district.
Andhra Pradesh Civil Liberties Committee (APCLC) district secretary Ellanki Venkateswarlu said the locals in Ankulapaturu and the neighbouring villages were opposing the set up of the thermal power project as the villagers were suffering with the existing projects which are creating health hazards by violating the PCB rules.
Soon after the organisers started the public hearing for land acquisition for the power project, the protesters led by AITUC leader Rajesh, Paryavarana Parirakshana Vedika activist Raja Reddy and Kula Vivaksha Porata Samithi leader Balaiah raised slogans demanding a halt to the programme as the government sanctioned 28 power project on the sea coast, which are very high in number in the district.
They raised slogans asking the organisers to give permission to them to express their opinion and tried to climb the dais. The police resorted to lathicharge to disperse the mobs when some protestors snatched the mikes and disrupted the programme.
The villagers allege that the project management arranged goondas to prevent entry of locals for the public hearing and the police too colluded with the private goondas and caned the villagers. Police took two protestors – Rajesh and Nagendra – into custody, said Gudur ASP K.Narayana Reddy.
In the evening, activists of APCLC, JVV, CPI, CPI (M), AITUC, AIYF, Lawyers Union and other organisations staged a rasta roko at Atmakur Bus Station protesting the police action and demanded the government not to give sanction for the power project in the district.
=====
అన్న హజారే దీక్షకు మద్దతుగా పోస్టర్ రిలీజ్ తేది 19.08.2011
అతిధులుగా వచ్చిన వారు శ్రీ కే. బాల్ రెడ్డి , ZPTIC , జిన్నారం
మరియు శ్రీ సురభి సువర్ణ నాగేందర్ గౌడ్ , సర్పంచ్
శ్రీ ఎస్. రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ మరియు జే.వి.వి. రాష్ట్ర ప్రతినిధులు టి.వి.రావు, ఎస్.ఎస్.కే.సుక్దేవ్ , మాదివాడ
నిర్వ హించిన వారు ప్రభుత్వ రక్తనిధి కేంద్రం, సంగ రెడ్డి
సామాజిక చైతన్య గీతాలు పాటల సి.డి. ని ఆవిస్ఖరించిన హైదరాబాద్ మూడవ అదనపు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీమతి జి.రాధారాణి మరియు శ్రీ సి.ఎల్.ఎన్.గాంధీ గార్లు . (తేది 26.06.2011)
వాచ్ వీడియో
ఈ మానవత మూర్తికి జే.వి.వి. చేస్తుంది సెల్యూట్
బత్టిన సోదరులు పంపినీ చేస్తున్న చేప ప్రసాదం పై నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రసంగించిన డాక్టర్లు ఏ జయచంద్ర డాక్టర్ రాజు మరియు డాక్టర్ మురళీధర్ (తేది 22.05.2011)
నైపుణ్యం ఉన్న మేధావి . TV9 LIVE (క్రింద వీడియో చూడండి)లో (తేది 04.05.2011 7.30 pm) ఈ మాటతో పాటు బాబా చట్టానికి
అతీతుడు ... నీటిలో వేలు పెట్టి పెట్రోలుగా మార్చాడు ... ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు... ఆయన తలచుకుంటే జరగంది లేదు.
ఈ మేధావి మాటలు విన్నతరువాత ఎవరికైనా అనిపించేది ఒక్కటే ... బాబా భోధనలు సైన్సు విజ్ఞాన వంతులను
సైతం ఎంతటి మూర్ఖులుగా చేసాయో అని.
===
వివాదాస్పద బాబాకు ప్రభుత్వ లాంచనాల?
క్లిక్ చేయండి... మేజిక్ లు చూడండి
క్లిక్ చేయండి... మేజిక్ లు చూడండి TV9 SSS Rao పార్ట్ 1
క్లిక్ చేయండి... మేజిక్ లు చూడండి TV9 SSS Rao పార్ట్ 2
సాయి బాబా TV9 Live discussion
పార్ట్ - 1 ... T.V.Rao
సాయి బాబా TV9 Live Discussion
పార్ట్ - 2 ...T.V.Rao
సాయి బాబా TV9 Live Discussion
పార్ట్ - 3 ...T.V.Rao
ఓం సత్యతానంద నీసర్వం గోవింద
No comments:
Post a Comment