Please Click on to see the Details

జన విజ్ఞాన వేదిక హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందా?
ఉత్తమ పౌర సమాజమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం జన విజ్ఞాన వేదిక ప్రచురణలు - స్కూల్ పిల్లలకు ప్రత్యేకం డాక్టర్ అరవింద్ గుప్త టోయ్స్ ఈజీ టీచింగ్ నిరంతర కార్యక్రమాల ఫోటోలు 1 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 2 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 3 2010 హైదరాబాదులో జరిగిన ప్లినం ఫోటోలు Dr.V.Brahma Reddy's...Kotta Todelu - Kotta Gorrelu డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారిఅంతరంగం - ఆంధ్ర జ్యోతి ప్రచురణ డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి మంచి సమాజం కోసం వ్యాసం డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి పరిక్షలంటే భయమా? వ్యాసం డాక్టర్ రామ్ మోహన్ రావు గారి బృందం ఆట పాట వీడియో 2008 నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహాసభ డార్విన్ మరియు గలేలియో ఉత్సవాలు 2009 జే.వి.వి. సైన్సు టాలెంట్ టెస్ట్ విజేతలు కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా ఎన్.టి.ఆర్. పురస్కారం శాంభవి తీర్పు వీడియో ఆదర్శనీయులు లక్ష్మి రెడ్డి లక్ష్మి నారాయణమ్మ దంపతులు వీడియో మేలుకొలుపు వీడియో పాట, JVV Science Talent Test Model Papers ఆదర్శనీయ వివాహ పత్రిక
మంచి మానవ సంభందాలు వీడియో చూడండి రజితోత్సవ వేడుకల ఫోటోలు 1 రజితోత్సవ వేడుకల ఫోటోలు 2 రజితోత్సవ వేడుకల ఫోటోలు 3 ప్రజా సైన్సు ఉద్యమం - నేటి అవసరం నిజాలను చూడగలిగే ధైర్యం మీకు ఉందా?ఐతే ... పుట్టపర్తిలో జరిగిన అరాచకాలపై టి.వి.9 ప్రచారం చేసిన సంచలన కథనం ఒక గంటసేపు చూడండి. మీరు గుర్తించిన వాస్తవాలను నలుగురికి చెప్పండి. జన విజ్ఞాన వేదిక రూపొందించిన దేశభక్తి చైతన్య గీతాలు మరియు సిల్వర్ జూబిలీ వీడియో చేప ప్రసాదం తీర్పు ప్రతి డాక్టర్ వి. బ్రహ్మా రెడ్డి జైత్ర యాత్ర
ఎ పి జన విజ్ఞాన వేదిక మహాసభ 2015 , గుంటూరు ఫోటోలు

Sunday, May 1, 2011

ఆత్మీయ మిత్రునికి ఘన నివాళి
దివంగత మున్నంగి సూర్యనారాయణ గారి కి జే.వి.వి. రాష్ట్ర నాయకులు డాక్టర్ మువ్వ రామ రావు, డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి, మహమ్మద్ మియా , టి.వి.రావు , ఎం.వీరన్న, కే.బి.ఆర్.ప్రసాద్, ఎస్.ఎస్.కే.సుఖ్దేవ్, మాదివాడ, షేక్ బాబా, నారాయణ రాజు తదితరులు , భారత హేతువాద సంఘం నాయకులు గుమ్మ వీరన్న , మానవ వికాస వేదిక నాయకులు కే.వి.ఆర్., జన విజ్ఞాన వేదిక నాయకులు రమేష్ తదితరులు ఘనంగా నివాళి అర్పించారు.
(08.01.2012 - ఆదివారం నాడు జే.వి.వి.రాష్ట్ర కార్యాలయంలో సంతాపసభ జరుగును)







హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం తేది 13.11.2011

పోలీసు స్మారక డే సందర్భంగా మెదక్ జిల్లా దోమడుగు గ్రామంలో నిర్వహించిన రక్త దాన కార్య క్రమంలో జిన్నారం పోలీసులు మరియు జే.వి.వి. రాష్ట్ర నాయకులు పాల్గొనటం జరిగింది (తేది 21.10.2011)


జానకి రామ్, జే.వి.వి. కళాకారునికి అభినందనలు

డాక్టర్ జి.విజయ కుమార్ పై పోలీసు దాడిని జే.వి.వి. తీవ్రంగా ఖండిస్తుంది
ఫోటో పై క్లిక్ చేయండి ... వీడియో చూడండి

Hundreds of villagers led by Jana Vignana Vedika (JVV), APCLC, CPI, CPI (M) and its affiliated unions stalled the public hearing programme organised by the Pollution Control Board (PCB) and the V.S.F. Thermal Power Plant at Ankulapaturu village in Sri Potti Sriramulu Nellore district on Monday.

Several protestors, including Gudur CI Rambabu, JVV district leader Dr. Vijay Kumar and others suffered injuries in the melee and the police lathi charge in the public hearing.

Following the complaints, the police registered cases against the power plant officials, protestors and the police and took two persons into custody. The public hearing ended inconclusively and Gudur MLA Balli Durga Prasad Rao, Joint Collector Saurabh Gaur, Sub-Collector Veera Pandiyan and PCB officials who attended the programme left the place following tension in the village.

V.S.F.Thermal Power Plant is a 350 mega watt project and the management is proposing to install the project in 1, 200 acres near Ankulapaturu village of Chillakur mandal in Gudur division in the district.

Andhra Pradesh Civil Liberties Committee (APCLC) district secretary Ellanki Venkateswarlu said the locals in Ankulapaturu and the neighbouring villages were opposing the set up of the thermal power project as the villagers were suffering with the existing projects which are creating health hazards by violating the PCB rules.

Soon after the organisers started the public hearing for land acquisition for the power project, the protesters led by AITUC leader Rajesh, Paryavarana Parirakshana Vedika activist Raja Reddy and Kula Vivaksha Porata Samithi leader Balaiah raised slogans demanding a halt to the programme as the government sanctioned 28 power project on the sea coast, which are very high in number in the district.

They raised slogans asking the organisers to give permission to them to express their opinion and tried to climb the dais. The police resorted to lathicharge to disperse the mobs when some protestors snatched the mikes and disrupted the programme.

The villagers allege that the project management arranged goondas to prevent entry of locals for the public hearing and the police too colluded with the private goondas and caned the villagers. Police took two protestors – Rajesh and Nagendra – into custody, said Gudur ASP K.Narayana Reddy.

In the evening, activists of APCLC, JVV, CPI, CPI (M), AITUC, AIYF, Lawyers Union and other organisations staged a rasta roko at Atmakur Bus Station protesting the police action and demanded the government not to give sanction for the power project in the district.

=====






21.08.2011 నాడు, ఉదయం 7 గంటల నుంచి జలవిహర్ , నేక్లేస్స్ రోడ్ లో అన్నజికి మద్దతుగా భారి ర్యాలి తీయటం జరిగింది

అన్న హజారే దీక్షకు మద్దతుగా పోస్టర్ రిలీజ్ తేది 19.08.2011

పండుగలు పర్యావరణం పై 14.08.2011 నాడు జే.వి.వి. మరియు జై భరత్ లు సదస్సు నిర్వహించటం జరిగింది
బొంతపల్లి , మెదక్ జిల్లాలో బ్లడ్ డొనేషన్ క్యాంపు 26.07.2011 తేదిన నిర్వహించటం జరిగింది.
అతిధులుగా వచ్చిన వారు శ్రీ కే. బాల్ రెడ్డి , ZPTIC , జిన్నారం
మరియు శ్రీ సురభి సువర్ణ నాగేందర్ గౌడ్ , సర్పంచ్
శ్రీ ఎస్. రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ మరియు జే.వి.వి. రాష్ట్ర ప్రతినిధులు టి.వి.రావు, ఎస్.ఎస్.కే.సుక్దేవ్ , మాదివాడ
నిర్వ హించిన వారు ప్రభుత్వ రక్తనిధి కేంద్రం, సంగ రెడ్డి


సామాజిక చైతన్య గీతాలు పాటల సి.డి. ని ఆవిస్ఖరించిన హైదరాబాద్ మూడవ అదనపు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీమతి జి.రాధారాణి మరియు శ్రీ సి.ఎల్.ఎన్.గాంధీ గార్లు . (తేది 26.06.2011)
(ఫోటో పై క్లిక్ చేయండి )===







TV9 చేప ప్రసాదం లైవ్ Bathina vs T.V.రావు
వాచ్ వీడియో


మానవత మూర్తికి జే.వి.వి. చేస్తుంది సెల్యూట్



===
జే . వి. వి. హైదరాబాద్ గర కమిటీ అతి త్వరలో సా చైతన్య గీతాల సిడిని రిలీజ్ చేయబోతుంది. జే. వి.వి. కార్యకర్తలు ప్రజల్లో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్లే చేయటం కొరకు ప్రత్యేకంగా రూపొందించటం జరిగింది. ఇది వ్యాపార పరమైనదికాదు.మెడ్లీ వినుట కొరకు దీనిపై క్లిక్ చేయండి.
===
బత్టిన
సోదరులు పంపినీ చేస్తున్న చేప ప్రసాదం పై నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రసంగించిన డాక్టర్లు జయచంద్ర డాక్టర్ రాజు మరియు డాక్టర్ మురళీధర్ (తేది 22.05.2011)
హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీలో జరిగిన రాష్ట్రస్తాశిక్షణ కార్యక్రమం తేది 07, 08 మే 2011 జాతీయ జండా కప్పి బాబాను అవమానించారు ... ఇది ఓ భక్తుడి మాట ఈ భక్తుడు పేరు డాక్టర్ అనిల్ కుమార్ . మనిషి గుండెకు ఆపరేషన్ చేసే
నైపుణ్యం ఉన్న మేధావి . TV9 LIVE (క్రింద వీడియో చూడండి)లో (తేది 04.05.2011 7.30 pm) ఈ మాటతో పాటు బాబా చట్టానికి
అతీతుడు ... నీటిలో వేలు పెట్టి పెట్రోలుగా మార్చాడు ... ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు... ఆయన తలచుకుంటే జరగంది లేదు.
మేధావి మాటలు విన్నతరువాత ఎవరికైనా అనిపించేది ఒక్కటే ... బాబా భోధనలు సైన్సు విజ్ఞాన వంతులను
సైతం ఎంతటి మూర్ఖులుగా చేసాయో అని.

===
వివాదాస్పద
బాబాకు ప్రభుత్వ లాంచనాల?
క్లిక్ చేయండి... మేజిక్ లు చూడండి
క్లిక్ చేయండి... మేజిక్ లు చూడండి TV9 SSS Rao పార్ట్ 1
క్లిక్ చేయండి... మేజిక్ లు చూడండి TV9 SSS Rao పార్ట్ 2
సాయి బాబా TV9 Live discussion
పార్ట్ - 1 ... T.V.Rao
సాయి బాబా TV9 Live Discussion
పార్ట్ - 2 ...T.V.Rao
సాయి బాబా TV9 Live Discussion
పార్ట్ - 3 ...T.V.Rao
ఓం సత్యతానంద నీసర్వం గోవింద
ఆంద్ర జ్యోతి సంచలన కధనాలు తేది 30.04.2011 తేది 01.05.2011

About us

My photo
Hyderabad, Andhra Pradesh, India
(not affiliated to any political party) is a one of the biggest voluntary science promoted organisation.