దివంగత ఎస్.ఆర్.శంకరన్ గారికి జే.వి.వి. రాష్ట్ర కమిటి నివాళి
తేది 12.10.2010
తేది 12.10.2010
హక్కుల నేత ... మానవతావాది... జే.వి.వి తో మరువలేని అనుభంధం కలిగిన దివంగత ఎస్.ఆర్. శంకరన్, ఐ.ఏ.ఎస్. గారికి ఘన నివాళి అర్పించిన జే.వి.వి. నేతలు. తేది 08.10.2010
చేతబడి, బాణామతి లాంటి మూడ నమ్మకాల కారణంగా దేశావ్యాప్తంగా 3000 మందికి పైగా మహిళలు హత్యకు గురైన బాధాకర విషయంపై మాన హక్కుల సంగంలో ఫిర్యాదు చేసి ... ఇకపై ఉద్యమాన్ని ఐక్యంగా నడపాలి అని హేతువాద మానవ వాద సంఘాల సమావేశం తేది 03.10.2010
=============
డాక్టర్ కొట్నిస్ శత జయంతి సందర్భంగా
విదీశాలలూ పర్యటించిన డాక్టర్లు ... అక్కడ వారు గమనించిన సామాజిక, రాజకీయ పోకడలు పై చర్చ - జే.వి.వి. ఆఫీసు, హైదరాబాద్ (తేది 12.09.2010) =============
విదీశాలలూ పర్యటించిన డాక్టర్లు ... అక్కడ వారు గమనించిన సామాజిక, రాజకీయ పోకడలు పై చర్చ - జే.వి.వి. ఆఫీసు, హైదరాబాద్ (తేది 12.09.2010) =============
ఉపాద్యాయ డే సందర్భంగా ఉపాధ్యాయులకు టీచింగ్ టెక్నిక్స్ లో శిక్షణ తేది 05.09.2010, జే.వి.వి. ఆఫీసు, హైదరాబాద్ చదువుల సారం పుస్తకాల ఆవిష్కరణ తేది 04.09.2010, వేదిక : సుందరయ్య విజ్ఞాన్ భవన్
RTI Campain United Forum Get together with District Level activitists on 29.08.2010 at JVV Office, Hyderabad.
===========================
రాష్ట్ర కమిటి సర్కులర్
హైదరాబాదులో జరిగిన సమాచార హక్కు సదస్సులో పాల్గొన్న జాతీయ ఉద్యమ కారిణి మేధా పాట్కర్ తో జే.వి.వి. రాష్ట్ర నాయకులూ (తేది 19.06.2010) మద్య నియంత్రణ ఉద్యమ కమిటి చేసిన ఒకరోజు నిరాహార దీక్షకు మద్దతు తెలుపుచున్న జే.వి.వి. ప్రతినిధులు (తేది 27.06.2010) చిత్రంలో జస్టిస్ అంబటి లక్ష్మణ్ రావు , మాజీ ఐ ఏ ఎస్ అధికారి అర్జున రావు గార్లు కలరు. ==========================
హైదరాబాద్ జిల్లా కమిటి సమావేశం 09.05.2010 తేదిన జరిగింది. --------------------------------------------------------
మెదక్ జిల్లా బొలారంలో జిల్లా కార్య దర్శి శ్రీ వేణుగోపాల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు (14.04.2010)
సమాచార హక్కు చట్టం పై 10, 11 తేదీలు ఏప్రిల్ 2010 న హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ప్రతినిధుల శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్ కమిటీ సమావేశం 02.04.2010 నాడు జరిగింది. రాష్ట్ర కమిటీ అడిగిన తీర్మానం చేసిపంపటం జరిగింది.
కొన్ని నెలలు క్రితం సాంకేతిక కారణాల వల్ల ఆగిన మన సంచిక ఇప్పుడు రంగుల్లో కొత్త పేరుతో విడుదల అఇనది. ఇది రెండు నెలలకు ఒక సారి వస్తుంది. ప్రతులు అందని జిల్లా నాయకులు ఎన్. నారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ని సంప్రదించగలరు.
No comments:
Post a Comment