Please Click on to see the Details

జన విజ్ఞాన వేదిక హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందా?
ఉత్తమ పౌర సమాజమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం జన విజ్ఞాన వేదిక ప్రచురణలు - స్కూల్ పిల్లలకు ప్రత్యేకం డాక్టర్ అరవింద్ గుప్త టోయ్స్ ఈజీ టీచింగ్ నిరంతర కార్యక్రమాల ఫోటోలు 1 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 2 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 3 2010 హైదరాబాదులో జరిగిన ప్లినం ఫోటోలు Dr.V.Brahma Reddy's...Kotta Todelu - Kotta Gorrelu డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారిఅంతరంగం - ఆంధ్ర జ్యోతి ప్రచురణ డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి మంచి సమాజం కోసం వ్యాసం డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి పరిక్షలంటే భయమా? వ్యాసం డాక్టర్ రామ్ మోహన్ రావు గారి బృందం ఆట పాట వీడియో 2008 నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహాసభ డార్విన్ మరియు గలేలియో ఉత్సవాలు 2009 జే.వి.వి. సైన్సు టాలెంట్ టెస్ట్ విజేతలు కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా ఎన్.టి.ఆర్. పురస్కారం శాంభవి తీర్పు వీడియో ఆదర్శనీయులు లక్ష్మి రెడ్డి లక్ష్మి నారాయణమ్మ దంపతులు వీడియో మేలుకొలుపు వీడియో పాట, JVV Science Talent Test Model Papers ఆదర్శనీయ వివాహ పత్రిక
మంచి మానవ సంభందాలు వీడియో చూడండి రజితోత్సవ వేడుకల ఫోటోలు 1 రజితోత్సవ వేడుకల ఫోటోలు 2 రజితోత్సవ వేడుకల ఫోటోలు 3 ప్రజా సైన్సు ఉద్యమం - నేటి అవసరం నిజాలను చూడగలిగే ధైర్యం మీకు ఉందా?ఐతే ... పుట్టపర్తిలో జరిగిన అరాచకాలపై టి.వి.9 ప్రచారం చేసిన సంచలన కథనం ఒక గంటసేపు చూడండి. మీరు గుర్తించిన వాస్తవాలను నలుగురికి చెప్పండి. జన విజ్ఞాన వేదిక రూపొందించిన దేశభక్తి చైతన్య గీతాలు మరియు సిల్వర్ జూబిలీ వీడియో చేప ప్రసాదం తీర్పు ప్రతి డాక్టర్ వి. బ్రహ్మా రెడ్డి జైత్ర యాత్ర
ఎ పి జన విజ్ఞాన వేదిక మహాసభ 2015 , గుంటూరు ఫోటోలు

Wednesday, July 22, 2009

JVV Activities






---------------------------------------------------------------------------------------------------------


samaachara hakku sattam amalupai Nalgonda District, Kodadaloni Dorakuntalo nirvahinchina Ikya Mitramandali Samaavesham (Dt.31.01.2010)
-----------------------------------------------------------------------------------------------------



Secretariat meeting on 24.01.2010





-------------------------------------------------------------------------------------------------------------

శాంభవి కేసు ఫైనల్ హీరింగ్ (తేది 30.12.2009)








శాంభవి ని దేవతగా చిత్రించటంలో దలైలామా పాత్ర పై ప్రశ్నలను సంధిస్తూ ప్రెస్ మీట్ . ఒసేల్ టెర్రేస్ అనేబాలున్ని 14 నెలల వయస్సులో దేవతగా చిత్రించాగా .. ఆతను వయస్సు వచ్చిన తరువాత తనకు ఎలాంటిమహిమలు లేవని.. దలైలామా తన జీవితాన్ని నాచనం సేచాడని చెప్పిన ఆధారాలను చూపటం జరిగింది. (20.12.2009)





















జన విజ్ఞాన వేదిక ప్లీనం జనవరి 9, 10 తేదిలలో మెహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో జరుగును.
- ఎన్. నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
-------------------------------------------------------------------------------------------

నూతన్ సంవత్చర సైన్సు క్యాలెండరును విడుదల చేయనున్న రాష్ట్ర కమిటి. ప్రతులు కావలసిన జిల్లా కమిటి వారు ఎన్. నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ని సంప్రదించండి.






























హైదరాబాద్ నుంచి కర్నూల్ మరియు నంద్యాల్ వెళ్లి జిల్లా కలెక్టర్ మరియు ఆర్ డి లను కలసి శాంభవి ని బడికి పంపేలా చర్యలు తీసుకోవాలని , ఉషరాని ని అరెస్టు చేయాలనీ మెమొరాండం ఇచ్చిన
జే వి వి , అంతర్జాతీయ హేతువాద సంఘాల సమాక్య , మానవ వికాస వేదిక ప్రతినిధులు బృందం
(తేది 23, 24.11.2009)

















22.11.2009 తేదిన ఈనాడులో ప్రచురితమైన కధనం


-----------------------------------------------------------------------------------------------------------------------


సైన్సు మరియు శాస్త్రీయ దృక్పదం అవగాహన కార్యక్రమం
తేది 01.11.2009

--------------------------------------------------------------------------------------------------
జే
. వి. వి. రాష్ట్ర స్థాయి సైన్సు టాలెంట్ టెస్ట్ 2009
వివరాలకు క్రింది బ్రోచేర్ ను చదవండి



----------------------------------------------------------------------------------------------------------------
దివంగత డాక్టర్ ప్రేమానంద్ మరియు డాక్టర్ బాలగోపాల్ లకు నివాళి అర్పించిన హైదరాబాద్ కమిటీ. వీరితో జే.వి.వి కి గల అనుభందాన్ని రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి టి.వి.రావు వివరించారు. (17.10.2009)



----------------------------------------------------------------------------------------------------------
వరద భాదితుల సహాయం మెహబూబ్ నగర్ శాఖ లక్ష రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి ఇవ్వటం జరిగిందీ (15.10.2009)


-----------------------------------------------------------------------------------------
మేము
సైతం .....







---------------------------------------------------------------------------------------------------------------------------
సత్యాన్వేషి, ప్రముఖ హేతువాది, అంతర్జాతియ మానవత వాదుల సదస్సు వ్యవస్థాపక సభ్యులు శ్రీ బి ప్రేమానంద్ గారు ఆదివారం 4-10-2009 మద్యాహ్నం రెండు గంటలకు తుది శ్వాస విడిచారు. వారికి జన విజ్ఞాన వేదిక ఘననివాళి అర్పిస్తుంది

------------------------------------------------------------------------------------------------------
శాస్త్రీయ
ద్రుక్పదము మూడ్డ నమ్మకాలు ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర పై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రముఖ
TV9 న్యూస్ ప్రజన్ టర్
శ్రీ రజనీకాంత్, (27.09.2009)


















సైన్సు టాలెంట్ టెస్ట్ లో పాల్గొనాలనుకునేవారు దయచేసి సంప్రదించండి శ్రీ ఎన్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 9247113948
లేక వెంకట్ రమణ, ఆఫీసు అసిస్టెంట్ 9908512284 -------------------------------------------------------------------------------------------------------------

----------------------------------------------------------------------------------------------------------------

సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శ్రీ కే. రోశయ్య గారికి అందిస్తున్న రాష్ట్ర కమిటీ నాయకులు (12.09.2009)

---------------------------------------------------------------------------------------------------------------------------
దేవాలయాలలో జరుగుచున్న అక్రమాలపై ఖటిచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ (30.08.2009)
------------------------------------------------------------------------------------------------------

--------------------------------------------------------------------------------------------------------------------
స్వైన్ ఫ్లూ , సేవ్ ఎనర్జీ పై అవగాహనా కార్యక్రమం మరియు పత్రిక సమావేశం (తేది 23.08.2009)












------------------------------------------------------------------------------------------------------------------------------------------------
An appreciation meeting was held at Press Club, Somajiguda on the Occassion of Dr.N.Innaiah was elected as General Secretary of Indian Radical Humanist Association M/s T.V.Rao, M.Veeranna, S.S.K.Sukdev and Madivada participated in this programme (Dt.02.08.2009)
----------------------------------------------------------------------------------------------------------------
HMTV
సౌజన్యంతో హ్యాపీ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జి కాలనీ, మోతీ నగర్ లలోని ప్రాంతాలలో మంచినీటిని ప్రజల ముందే పరీక్ష చేసి నీటిలో ఉన్నా కాలుష్యాలను వారికి చూపటం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ముందు ఉన్నా హోటల్స్ లో కూడా నీటి కాలుష్యాన్ని ప్రజలకు చూపటం జరిగింది. ఈ విషయాలు జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరిగింది (తేది 29.07.2009)
v












---------------------------------------------------------------------------------------------------------------
జే వి వి సమాచారం విడుదల నది. ప్రతుల కొరకు రాష్ట్ర కార్యాలయాన్ని సంప్రదించండి


-------------------------------------------------------------------------------------------------------------------------
Wish you Very Happy Married life to Dr.Phaneendra Dr.Kavya Priya couple

(Dr.Phaneendra is Son of Dr.K.Nageswara Rao, Ongole. Place of marriage Warangal Dt. 26.07.2009)








వాస్తు పేరుతో మంత్రుల పేషిలలో మార్పులు చేసి ప్రజాధనాన్ని వృధా చేయవద్దని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ శ్రీమతిగల్ల అరుణకుమారి గారికి మెమొరాండం (తేది 23.07.2009)











సూర్యగ్రహణం (22.07.2009)























2 comments:

  1. ఇంత ముఖ్యమైన అంశం పై రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమాలు చేపట్టి కూడా కేవలం ఫోటోలు మాత్రమె పొందుపరిచి వదిలేసిన ఈ టపా చాలా అసంతృప్తి కలిగించింది.
    రేపైనా మీ అనుభవాలతో, వాదనలతో సమగ్రమైన నివేదికను ప్రకటించాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాను.

    ReplyDelete
  2. జనవిజ్నాన వేదిక సభ్యులకు నమస్కార౦,
    ఫ్లోరైడ్ బాధిత ప్రా౦తాల్లో నీళ్ళను తాగునీటిగా మరల్చుకోవడనికి మీకు తెలిసిన పద్దతుల గురి౦చి వివరి౦చగలరని కోరుతున్నాను.
    వాటీకి అయ్యే ఖర్చు వివరాలు కూడా తెలుపగలరు.

    ReplyDelete

About us

My photo
Hyderabad, Andhra Pradesh, India
(not affiliated to any political party) is a one of the biggest voluntary science promoted organisation.