Please Click on to see the Details

జన విజ్ఞాన వేదిక హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందా?
ఉత్తమ పౌర సమాజమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం జన విజ్ఞాన వేదిక ప్రచురణలు - స్కూల్ పిల్లలకు ప్రత్యేకం డాక్టర్ అరవింద్ గుప్త టోయ్స్ ఈజీ టీచింగ్ నిరంతర కార్యక్రమాల ఫోటోలు 1 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 2 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 3 2010 హైదరాబాదులో జరిగిన ప్లినం ఫోటోలు Dr.V.Brahma Reddy's...Kotta Todelu - Kotta Gorrelu డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారిఅంతరంగం - ఆంధ్ర జ్యోతి ప్రచురణ డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి మంచి సమాజం కోసం వ్యాసం డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి పరిక్షలంటే భయమా? వ్యాసం డాక్టర్ రామ్ మోహన్ రావు గారి బృందం ఆట పాట వీడియో 2008 నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహాసభ డార్విన్ మరియు గలేలియో ఉత్సవాలు 2009 జే.వి.వి. సైన్సు టాలెంట్ టెస్ట్ విజేతలు కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా ఎన్.టి.ఆర్. పురస్కారం శాంభవి తీర్పు వీడియో ఆదర్శనీయులు లక్ష్మి రెడ్డి లక్ష్మి నారాయణమ్మ దంపతులు వీడియో మేలుకొలుపు వీడియో పాట, JVV Science Talent Test Model Papers ఆదర్శనీయ వివాహ పత్రిక
మంచి మానవ సంభందాలు వీడియో చూడండి రజితోత్సవ వేడుకల ఫోటోలు 1 రజితోత్సవ వేడుకల ఫోటోలు 2 రజితోత్సవ వేడుకల ఫోటోలు 3 ప్రజా సైన్సు ఉద్యమం - నేటి అవసరం నిజాలను చూడగలిగే ధైర్యం మీకు ఉందా?ఐతే ... పుట్టపర్తిలో జరిగిన అరాచకాలపై టి.వి.9 ప్రచారం చేసిన సంచలన కథనం ఒక గంటసేపు చూడండి. మీరు గుర్తించిన వాస్తవాలను నలుగురికి చెప్పండి. జన విజ్ఞాన వేదిక రూపొందించిన దేశభక్తి చైతన్య గీతాలు మరియు సిల్వర్ జూబిలీ వీడియో చేప ప్రసాదం తీర్పు ప్రతి డాక్టర్ వి. బ్రహ్మా రెడ్డి జైత్ర యాత్ర
ఎ పి జన విజ్ఞాన వేదిక మహాసభ 2015 , గుంటూరు ఫోటోలు

Saturday, March 21, 2009

డాక్టర్ ఎం.ఎన్. రాయ్ 122 జన్మ దినం (21.03.2009 శనివారం )

























2 comments:

  1. మానవేంద్ర నాథరాయ్.[[హేతువాది]] .మానవవాది.మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగంఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్.బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో21.3.1907న జన్మించాడు.భారతదేశంలో మార్క్సిస్టు ఉద్యమ పితామహుడు.ఇస్లామ్ చారిత్రక పాత్ర అనే పుస్తకంలో ఇస్లాం విప్లవాత్మకతను పొగిడాడు.
    ==తెలుగువారిపై రాయ్ ప్రభావం==
    1954లో ఎం.ఎస్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తారరాలింది, వటవృక్షం కూలింది” అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవులగోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా దెప్పిపొడిచారు. అది బాగా ఆయనకు గుచ్చుకున్నది. వెంటనే గుత్తి కొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అవి కళ్ళు తెరిపించగా, నార్ల అప్పటి నుండీ రాయ్ అభిమానిగా, క్రమేణా మానవవాదిగా పరిణమించారు.ఎం.ఎన్.రాయ్ 1936 లో ప్రారంభించిన ఇండిపెండెంట్ ఇండియా పత్రిక చదివి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కట్టమంచి, లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు మానవవాదులయ్యారు. కూచిపూడి లో కోగంటి సుబ్రమణ్యం కోగంటి రాధాకృష్ణమూర్తి లీగాఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్ స్థాపించారు. 1940లో తెనాలి రత్నాటాకీస్ లో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ మొదటి సభ జరిగింది. త్రిపురనేని గోపీచంద్ రాయ్ రచనలు అనువదించారు.ఆవుల సాంబశివరావు తొలినాళ్లలో, సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనకబాటుతనం, అంధ విశ్వాసాలు ఇవన్నీ రూపుమాసిపోవాలంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యం అని భావించినా, ఎం.ఎన్. రాయ్ స్ఫూర్తితో నవ్య మానవవాదాన్ని అవలంబించారు.1952 తెనాలి లో ఆవుల గోపాలకృష్ణమూర్తి జరిపిన హ్యూమనిస్టు సభకు ఎం.ఎన్.రాయ్ ప్రారంభోపన్యాసాన్ని పంపారు.మల్లాది వెంకట రామమూర్తి 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎం.ఎన్.రాయ్ భావాల ప్రకారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గము నుండి పార్టీ రహిత అభ్యర్ధిగా పోటీ చేశారు.

    ReplyDelete
  2. నేడు మన్ తెలుగు సమాజంలో భక్తిభావం తప్ప తార్కిక, హేతు భావాలు పెద్దగా కనపడటం లేదు. మనిషి తన విజ్ఞనాన్ని పెంపొందిచుకుని సమాన శ్రేయస్సుకు ఉపయోగపడాలే కాని అందరూ పాటిస్తున్నారు కదాని అనుసరించకూడదు. నేటి సమాజానికి రాయ్ అందించిన విజ్ఞానాన్ని పంచడం ఎంతైనా మీలాంటి వారిపై వుంది. ఇటువంటి చైతన్యపూరితమైన కార్యక్రమాలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

    ReplyDelete

About us

My photo
Hyderabad, Andhra Pradesh, India
(not affiliated to any political party) is a one of the biggest voluntary science promoted organisation.