Please click on above image and watch video songs
పై ఫోటో పై క్లిక్ చేయండి
Nizamabad District Mahasabha conducted on 01.08.2014 and JVV Central Committee members were attended
జన విజ్ఞాన వేదిక వ్యవస్తాపకులు డా.
బ్రహ్మారెడ్డి తనదైన ముద్రతో ఈ సమావేశాల్లో అద్భుతమైన ప్రసంగాలను చేసారు.
విశాఖ జిల్లా కార్యవర్గం ఈ కార్యక్రమాలను చక్కని ప్రణాళికతో నిర్వహించడం
వల్లనే ఇవి విజయవంతమయ్యాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు జంపా
కృష్ణ కిషోర్ పేర్కొన్నారు. Dt 16.03.2014 - మల్లారెడ్డి శంకర ప్రసాద్, అనకాపల్లి
A Book written by Dr.N. Innaiah namely ''Nammi... Chedinavaarikosam''
released by Dr.V.Brahma Reddy, JVV State President on 16.02.2014 at Hyderabad JVV Office
జె.వి.వి. శ్రేయోభిలాషి , ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ ప్రసాద రావు గారు రాష్ట్ర పోలీస్ ఉన్నతాది కారిగా భాద్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారు తదితర జె.వి.వి. నాయకులు
Two Programmes conducted at Medak Dist. Narasapoor
on 28.09.2013
Maharastra Govt. has issued this ordinance after heinous killing of Narendra Dabholkar that to control the menace / monkey business of the Baba's and other superstitions promoters. Every rationalist and humanist should highlight this content and demand for introduce in our state also. It is the time to take serious steps on this issue. Please submit the memorandums to the District Collectors and Superintending of Polices demanding for recommendation to Govt. for implementation of the ordinance.
చేప ప్రసాదం కోసం వచ్చిన వారిలో 75 శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారని, 20 శాతం మంది మన రాష్ట్రానికి చెందిన గ్రామీనులని, కేవలం 5 శాతం మంది మాత్రమె హైదరాబాదుకు చెందినవారని ఆంధ్ర జ్యోతి ప్రచురించింది. దీనిని భట్టి జన విజ్ఞాన వేదిక చేప ప్రసాదంపై లేవనెత్తిన శాస్త్రీయత ప్రచారాన్ని అందుకోలేని వారుమాత్రమే వచ్చారని తెలిపోయింది.
చేప ప్రసాదం పంపిణి పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును కలెక్టర్ కు ఇచ్చి అమలు
చేయ వలచిందిగా కోరటం జరిగిన్ది. (తేది 27.05. 2013)
చేయ వలచిందిగా కోరటం జరిగిన్ది. (తేది 27.05. 2013)
Please watch/hear the following programmes of
Dr.V.Brahma Reddy
01) All India Radio Kadapa Kendram will be telecasted interview on 09.03.2013 (Saturday)at 7.20 AM
02) All India Radio Kadapa Kendram will be telecasted speeches of Dr.VBR on Wednesday at 7.20 AM
01) All India Radio Kadapa Kendram will be telecasted interview on 09.03.2013 (Saturday)at 7.20 AM
02) All India Radio Kadapa Kendram will be telecasted speeches of Dr.VBR on Wednesday at 7.20 AM
PLEASE WATCH SPECIAL PROMO CREATED FOR SILVERJUBILEE CELEBRATION
Silver Jubilee Function
JVV released posters and invitation card in the occasion of its Silver Jubilee Celebration which will be taken place
on 28.02.2013
Please click on the above and below images and watch video
J.V.V. State Leader Mr.SSK Sukhdev mother Smt. Satyawada Annapurnamma (85) passed away on 01.09.2012. Her both the eyes were donated. She had two sons and one daughter. His elder brother Mr. Rana Dev is also seen while eye donation formalities are being finished. It is co-incidental that the day was ''INTERNATIONAL EYE DONATION DAY''
కీర్తిశేషులైన గొప్ప మానవతావాది చుక్కపల్లి పిచ్చయ్య గారికి నివాళి అర్పించిన జే.వి.వి. రాష్ట్ర కమిటీ. జే.వి.వి. తో వారి అనుబంధాన్ని, జే.వి.వి. ఆవిర్భావం రోజున, ఆరోజుల్లోనే పది వేల రూపాయులు విరాళం ఇచ్చిప్రోచ్చహించిన విషయాన్నీ జంప కృష్ణ కిశోర్ జ్ఞప్తి చేసినారు.
(తేది 24.06.2012)
(తేది 24.06.2012)
అంతర్జాతీయమానవవాదులదినోత్సవసందర్భంగాభషీర్భాగ్ప్రెస్క్లబ్బులోనిర్వహించినకార్యక్రమం
(తేది21.06.2012)
నిమ్స్ లో మాదివాడ 1994 లో నిర్మించిన కార్మిక యూనియన్ నాయకులు జే.వి.వి.
నెక్లస్ రోడ్డులో నిర్వహించిన వీనస్ ట్రాన్సిట్ కార్యక్రమం ....
సికింద్రాబాద్, సీతఫల్మన్దిలోనిపిట్టలభాస్తిలోదయ్యంభయంతోబస్తిలోమూడ్దనమ్మకాలుప్రభాలటంతోజే.వి.వి నాయకులువెళ్లివారికిఅవగాహనకల్పించటంజరిగింది. (తేది01.05.2012)
Press Meet on ' Atiraatram' yagam performing at Bharachalam Dt.29.04.౨౦౧౨
In the occasion of Mr. M.N.Roy 125th birth day, a meeting was conducted by Ikya Mitramandali at JVV Conference Hall. Mr.Babu Gogineni, Mr.V.B.Rawat (New Delhi), Mr. Narendra Naik (Mangalore) Mr. Pratap Mohan (Ahmedabad) have participated and given address about the memories of Mr.M.N.Roy. (Dt.21.03.2012)
It is common practice to blame JVV only opposing Hindus' superstitions and it does't had guts to touch other religions. If they read above news, they would realize that Islam itself against superstitions, and whereas Hinduism itself promoting. Where the problem, there the help need===
జే.వి.వి. భోదన విధానంపై డాక్టర్ వి . బ్రహ్మరెడ్డిగారునిర్వహించినశిక్షణాకార్యక్రమం తేది12.02.2012
మెదక్ జిల్లా నర్సాపూర్లోని గిరిజనగురుకులపాటశాలలోడాక్టర్ వి..బ్రహ్మరెడ్డిగారిచేశాస్త్రీయదృక్పథంపైవిద్యార్ధులకుఅవగాహనకార్యక్రమంనిర్వహించటంజరిగింది.
DEATH FROM SKIES
కాలం చెల్లిన ఉపగ్రహాలతో భూమికి ఏర్పడుతున్న ప్రమాదంపై Power Point presentation జే.వి.వి. ఆఫీసులో ఇస్తున్న Planetary Society, India founder శ్రీ రఘునందన్ (తేది 22.01.2012)